ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ (ఏఐసీఎల్), తిరువనంతపురం కేంద్రంలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
టెక్నికల్ ఆఫీసర్: 10.
అర్హతలు: ఏరోనాటికల్/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ డిగ్రీతో పాటు క్యాలిటీ కంట్రోల్, టెక్నికల్ సర్వీస్ విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 27 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: టెక్నికల్ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు విధానం: పూర్తి వివరాలతో కూడిన బయోడేటాను ఈమెయిల్ ద్వారా పంపాలి.
ఫీజు: రూ.500లను Air India Charters Ltd, Mumbai పేరుతో డీడీని చెల్లించాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 29.

e-mail: aiclengtorect@airindiaexpress.in |
No comments:
Post a Comment