ఇండియన్ ఆర్మీకి చెందిన షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఇంజినీరింగ్ టెక్నికల్, నాన్‌టెక్నికల్ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
39 ఎస్ఎస్సీ (పురుషులు)
పోస్టుల సంఖ్య: 50
విభాగాలు: సివిల్ 21, ఎలక్ట్రికల్ 6, మెకానికల్ 7, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 1, ప్రొడక్షన్ 1, ఎలక్ట్రానిక్స్ 4, కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ 6, ఆర్కిటెక్చర్ 2, కంప్యూటర్ సైన్స్ 2.
10వ ఎస్ఎస్సీ (మహిళలు)
పోస్టుల సంఖ్య: 34
విభాగాలు: సివిల్ 4, మెకానికల్ 7, ఆర్కిటెక్చర్ 1, ఎలక్ట్రికల్ 4, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 7, ఎలక్ట్రానిక్స్ 8, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ 1, కంప్యూటర్ సైన్స్ 2.
అర్హతలు: ఆటోమొబైల్ / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఇండస్ట్రియల్ / ఆటోమేషన్ / మెకానికల్ / మెటలార్జికల్/ మెటీరియల్/ మినరల్/ మైనింగ్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ డిగ్రీ ఉండాలి.
అర్హతలు: 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషులు 157.5 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఎత్తు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 1.
చివరి తేదీ: మార్చి 1.
రిజిస్ట్రేషన్ పూర్తయిన దరఖాస్తులు పంపాల్సిన చివరి తేదీ: మార్చి 10.
చిరునామా: Additional Directorate Genral Of Recruiting (Rtg-6),
TGS Selection,
West Block,
R.K. Puram,
New Delhi - 110066. |
No comments:
Post a Comment