యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ ప్రోగ్రాం - 2012కు మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ (మహిళ)
సీట్ల సంఖ్య: 100
కాలపరిమితి: 5 సంవత్సరాలు.
వివరాలు...
పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ (మహిళ)
సీట్ల సంఖ్య: 100
కాలపరిమితి: 5 సంవత్సరాలు.
అర్హతలు: ఏదైనా విభాగంలో పీహెచ్‌డీ, నిరుద్యోగులై ఉండాలి. 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి.
వయసు: 55 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, వికలాంగులకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపికైన అభ్యర్థులకు ఈ ఫెలోషిప్ ప్రోగ్రాంలో మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.18,000, తర్వాత నెలకు రూ. 20,000లను అందజేస్తారు. ఫ్రెషర్ అభ్యర్థులకు నెలకు రూ. 25,000లను, రిసెర్చ్ అనుభవం ఉన్నవారికి నెలకు రూ. 30,000లను అందజేస్తారు. కంటెన్‌జెన్సీ ఫండ్ కింద సంవత్సరానికి రూ.50,000లను మంజూరు చేస్తారు. ఇలా అయిదు సంవత్సరాల పాటు అందజేస్తారు. పరిశోధన చేస్తున్న సంస్థలు 10 శాతం అదనంగా చెల్లిస్తాయి.
చివరి తేదీ: ఫిబ్రవరి 24.
చిరునామా: University Of Grants Commission,
Bahadur Shah Zafar Marg,
New Delhi - 110 002.
No comments:
Post a Comment